ద్యుతీ చంద్‌కు నిరాశ  | Duthie Chand Fails To Enter Semifinal Indore Athletic Championship | Sakshi
Sakshi News home page

ద్యుతీ చంద్‌కు నిరాశ 

Published Sat, Mar 19 2022 7:41 AM | Last Updated on Sat, Mar 19 2022 7:50 AM

Duthie Chand Fails To Enter Semifinal Indore Athletic Championship - Sakshi

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్‌ అథ్లెట్‌ ద్యుతీ చంద్‌కు నిరాశ ఎదురైంది. 60 మీటర్ల విభాగంలో ఆమె సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఆరో హీట్‌లో పోటీపడ్డ ఈ ఒడిశా అథ్లెట్‌ 7.35 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఈ విభాగంలో 46 మంది బరిలోకి దిగగా ద్యుతీ చంద్‌కు 30వ ర్యాంక్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement