FIFA World Cup 2022: Tyler Adams named USA captain - Sakshi
Sakshi News home page

FIFA World Cup 2022: అమెరికా కెప్టెన్‌గా 23 ఏళ్ల టైలర్‌ ఆడమ్స్‌

Published Mon, Nov 21 2022 9:50 AM | Last Updated on Mon, Nov 21 2022 10:31 AM

FIFA World Cup 2022: Tyler Adams named United States captain - Sakshi

‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో అమెరికా పిన్న వయస్కుడి సారథ్యంలో బరిలోకి దిగుతోంది. 23 ఏళ్ల టైలర్‌ ఆడమ్స్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 32 జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో పిన్న వయస్సు కెప్టెన్‌ ఆడమ్స్‌ కావడం విశేషం.

1950లో కూడా 23 ఏళ్ల వాల్టెర్‌ బహ్ర్‌ వరల్డ్‌కప్‌లో అమెరికాను నడిపించాడు. అమెరికా సారథిగా 9 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన ఆడమ్స్‌ ఏడు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఒకదాంట్లో ఓడగా, మరొటి డ్రాగా ముగిసింది.
చదవండి: FIFA World Cup Qatar 2022: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement