India To Start Campaign Against Canada in December 11 Opener - Sakshi
Sakshi News home page

FIH Nations Cup: నేషన్స్‌ కప్‌ బరిలో భారత హాకీ జట్టు 

Published Tue, Sep 6 2022 2:17 PM | Last Updated on Tue, Sep 6 2022 2:58 PM

India to start campaign against Canada in December 11 opener - Sakshi

భారత మహిళల హాకీ జట్టు

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) నేషన్స్‌ కప్‌లో భారత మహిళల జట్టు తమ తొలి పోరులో కెనడాను ఢీకొంటుంది. వచ్చే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ సీజన్‌కు క్వాలిఫయింగ్‌ టోర్నీ అయిన ఈ టోర్నీ స్పెయిన్‌లో డిసెంబర్‌ 11 నుంచి 17 వరకు జరుగుతుంది. 

పూల్‌ ‘బి’లో కెనడా, జపాన్, దక్షిణాఫ్రికాలతో భారత్‌ తలపడుతుంది. పూల్‌ ‘ఎ’లో ఆతిథ్యస్పెయిన్‌తో పాటు కొరియా, ఇటలీ, ఐర్లాండ్‌ ఉన్నాయి.
చదవండి: మెద్వెదెవ్‌కు చుక్కెదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement