నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

Mar 26 2025 12:57 AM | Updated on Mar 26 2025 12:55 AM

లేపాక్షి: స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు 7,987 మంది దరఖాస్తు చేసుకోగా, 5,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 80 మంది అర్హత సాఽధించారని పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత సాధించిన విద్యార్థుల రోల్‌ నంబర్లు ఇలా...

జే1000385 జే1000012 ఐ1005931 ఎన్‌1006682

ఎల్‌1002764 ఐ1000356 పి1006428 జే 1007240

జి 1005236 ఎం1000576 ఎల్‌1006502 జే1007407

ఎన్‌1005523 జే1000580 జే1006568 జే1007799

ఐ1007174 ఎం1001453 ఐ1007079 జే1007932

ఎం1007585 ఎం1001799 ఎం1007255 ఎన్‌1007950

ఎన్‌1007629 ఐ1001845 ఎం1007263 కే1000027

పీ1007898 ఐ1002891 ఎన్‌1007529 కే1000637

జే1000718 కే1002923 ఎన్‌1007595 కే1001782

జే1002993 ఐ1003540 ఎన్‌1007952 కే1003235

బి1004210 ఎం1003662 జే1000812 ఓ1003503

జే1005888 ఐ1003860 జే1001555 ఓ1006002

జే1007359 ఎన్‌1003984 జే1003446 కే1006268

కే1003679 ఎన్‌1004015 జే1003577 కే1007104

కే1004027 ఓ1004216 జే1003625 ఓ1007896

సీ1005172 జే1004436 జే1003688 ఎల్‌1000099

ఐ1002639 జే1004527 జే1004148 ఎల్‌1000449

ఎం1002714 ఎల్‌1005290 ఎన్‌1004227 ఎల్‌1000743

ఎం1007958 ఎల్‌1005445 జే1004523 ఎల్‌1001221

ఎల్‌1000114 జే1005880 ఎన్‌1005013 ఎల్‌1007122

9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

లేపాక్షిలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

ఎంపికై న విద్యార్థుల రోల్‌ నంబర్లు ఇలా...

100327 100349 100403 100636 100675

100731 100741 100109 100561 100217

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement