శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దళిత పాస్టర్, సామాజికవేత్త ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలిలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాన వ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. జగన్నాథం,సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి రామ్ గోపాల్ మాట్లాడుతూ నిందితులను శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు బోసు మన్మధరావు, డేనియల్, అనంతరావు, సుధాకర్, రాంబాబు, రమణ, జాన్, కోటి, గోవింద్, శ్యామ్, ఈశ్వరరావు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
దళిత సంఘాల జేఏసీ నిరసన
Mar 28 2025 1:45 AM | Updated on Mar 28 2025 1:41 AM
Advertisement
Related News By Category
-
ఆమదాలవలస మండలానికి చేరిన కిట్లు
శ్రీకాకుళం: ఆమదాలవలస మండలంలోని పాఠశాలలకు మంగళవారం కిట్లు, యూనిఫారాలు సరఫరా అయ్యాయి. ‘రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వరా..?’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మ...
-
పోలీసు స్టేషన్కు ఐరన్ లాకర్
● చోరీ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు నరసన్నపేట/జలుమూరు: వంశధార నదిలో నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లకు ఇటీవల దొరికిన ఐరన్ లాకర్ కథ ఎట్టకేలకు జలుమూరు పోలీసు స్టేషన్కు చేరిం...
-
సమస్యలు తీర్చే వరకు గ్రామాన్ని వీడేది లేదు
సంతబొమ్మాళి: తమ సమస్యలు తీర్చే వరకు గ్రా మాన్ని విడిచివెళ్లే ప్రసక్తి లేదని మూలపేట గ్రామస్తులు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి తేల్చి చెప్పారు. పోర్టు పునరావాస గ్రామమైన మూలపేట గ్రామస్తులతో మంగళవారం ఆర్డీ...
-
10 కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వ...
-
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం అంపోలు వద్దనున్న జిల్లా జైలును ఆయన సందర్శించి న్యాయ అవగాహన సదస్సును నిర్వహించ...
Related News By Tags