మా పార్టీ బలం ఇదీ.. అంటూ టీడీపీ చెప్పుకుంటున్న సభ్యత్వ నమోదు అసలు గుట్టు ఇలా రట్టయ్యింది. బీమా ఉంటుందని చెప్పి తోవలో వెళ్తున్న వారందరికీ వంద రూపాయలు తీసుకొని సభ్యత్యం కల్పించారు. నరసన్నపేట నియోజకవర్గంలో సభ్యత్వ కార్డుల పంపిణీ స్వయంగా ఎమ్మెల్యేనే చేపట్టారు. తీరా చూస్తే ఆ కార్డులు ఇలా రోడ్డు పాలవుతున్నాయి. గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద నరసన్నపేట నుంచి శ్రీకాకుళానికి వెల్లే సర్వీసు రోడ్డు పక్కన పోగుగా సభ్యత్వ కార్డులు రోడ్డుపై కనిపించాయి. వీటిని కొందరు కార్యకర్తలే వేసినట్లు సమాచారం. – నరసన్నపేట
Breadcrumb
- HOME
● ఇదీ ఘనకార్యం..!
Apr 11 2025 1:38 AM | Updated on Apr 11 2025 1:42 AM
Advertisement
Related News By Category
-
అదర గొట్టిన సిక్కోలు సిన్నోడు..
శ్రీకాకుళం న్యూకాలనీ: పలాస మండలం అంతరకుడ్డ గ్రామానికి చెందిన వాలీబాల్ కుర్రాడు అట్టాడ చరణ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన మొదటి టోర్నీలోనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి కాంస...
-
మళ్లీ మొదలెట్టారు..!ఒడిశాకు అక్రమ ఇసుక త రలి వెళ్తోంది. అధికారులు దృష్టి పెట్టడం లేదు. –8లో
ఇసుకాసురులు ఏరు వదిలి ఊరి మీద పడ్డారు. ఇసుక తవ్వకం వద్దు అన్నందుకు గ్రామస్తులను చావబాదారు. ఆ గ్రామంలోని నది వద్దకు వెళ్లి, అక్కడి ఇసుక తీసుకెళ్లి అమ్ముకుంటూ తిరిగి అదే గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. ...
-
బదిలీలు సరే.. జీతాలు వెయ్యరే..?
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు అందలేదు. తీవ్ర జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తక్షణమే ప్రభుత్వం స్పందించి పొజిషన్ ఐడీలు జారీచేసి ఉ...
-
శాకంబరిగా నీలమణిదుర్గ
పాతపట్నం: పాతపట్నంలోని ఉన్న శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరిదేవిగా ఆదివారం అలంకరించారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, 700 కేజీల కూరగాయలు, పండ్లతో అమ్మవారి...
-
పాలనపై వ్యతిరేకత దాచేందుకే..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకు...
Related News By Tags

రాష్ట్రంలో రాక్షస పాలన
ఆమదాలవలస: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తున్నారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన ఆదివారం ఆమదాలవలసలో విలేకరులతో ...
Advertisement