
రాజకీయ జోక్యం సరికాదు
మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ఉపాధికి బుడగుట్లపాలెం ఫిషింగ్ హార్బర్ ఎంతగానో అవసరం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనువైన ప్రదేశం, అవసరం గుర్తించి నిర్మాణానికి ముందుకు వచ్చింది. నిర్మాణ పనులను అసంపూర్తిగా విడిచి పెట్టటం మంచిది కాదు. అభివృద్ధి పనుల్లో రాజకీయ జోక్యం సరికాదు.
– గొర్లె కిరణ్‌కుమార్,
మాజీ ఎమ్మెల్యే
అసంపూర్తిగా నిలిచిపోయిన ఫిషింగ్ హార్బర్ పనులు

రాజకీయ జోక్యం సరికాదు