
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
సీఎం సభాస్థలిని పరిశీలించిన
పౌరసరఫరాల శాఖ జాయింట్ సెక్రటరీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ పర్యటన నేపథ్యలో స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ జాయింట్ సెక్రటరీ ప్రియాంక ఆలా మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆమెకు సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను చూపించి వాటి గురించి వివరించారు. అంతకు ముందు కలెక్టర్ ఆమెకు ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు