విద్యాశాఖ మంత్రి అన్బల్ మహేష్, సుమంగళ స్టీల్ చైర్మన్ రాజేంద్రన్ సభానాయగం
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు.. ‘మీ పిల్లలు కూడా ఇంజినీర్లు కావచ్చు’ అనే నినాదంతో స్కాలర్‌షిప్, అవార్డుల కార్యక్రమాన్ని సుమంగళ స్టీల్ సంస్థ బుధవారం నిర్వహించింది. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి అన్బల్ మహేష్, సుమంగళ స్టీల్ చైర్మన్ రాజేంద్రన్ సభానాయగం 19 మంది అవార్డులను, విద్యా ఖర్చుగా రూ.లక్ష చొప్పున స్కాలర్‌షిప్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి విద్యార్థులకు అందజేశారు.
– సాక్షి, చైన్నె
Comments
Please login to add a commentAdd a comment