నా కొడుకు జోరో కన్నుమూశాడు!
‘నా కొడుకు జోరో క్రిస్మస్ రోజున కన్నుమూశాడు అంటూ నటి త్రిష ఇన్ స్ట్రాగామ్ పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు’. నటి త్రిష ఏంటి? కొడుకు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 40లోనూ 20లా స్టార్ హీరో లో సరసన నటిస్తున్నారు.
కాగా ఈ బహు భాషా నటి సుధకి ప్రేమికురాలు అన్ని విషయం తెలిసిందే. కాగా ఇంట్లో జోరో అనే పెంపుడు కుక్క ఉంది అంది నటి త్రిషకు ప్రియమైన నేస్తం. అలాంటి కుక్క బుధవారం మరణించింది. దీని గురించి నటి త్రిష తన ఇన్ స్ట్రాగామ్ లో పేర్కొంటూ శ్ఙ్రీ 12 ఏళ్లు నాతో కలిసి పెరిగిన నా ప్రియమైన నేస్తం నా జోరో ( పెంపుడు కుక్క), క్రిస్మస్ రోజున కన్నుమూశాడు. జోరో లేకపోతే నా జీవితమే జీరో అని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు.
జోరో మరణించడంతో మా కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. దీంతో సినిమాలకు కొద్ది రోజలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.శ్రీశ్రీ అని నటి త్రిష పేర్కొన్నారు.కాగా ఈమె మరణించిన కుక్కకు అంత్య క్రియలు నిర్వహించారు. ఆ సమాధిపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటి త్రిష చేసిన పోస్ట్ పలువురి హృదయాలను ద్రవింప జేసింది.
Comments
Please login to add a commentAdd a comment