సాక్షి, నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు 14 గేట్లను తెరిచారు. ఈ క్రమంలో గోదావరి జలాలు శ్రీరామ్‌సాగర్ వైపు పరుగులు తీశాయి. అయితే, ప్రతీ ఏటా జూల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అధికారులు గేట్లు ఎత్తుతారు.
ఇదిలా ఉండగా.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో, ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి మట్టం 1064 అడుగులకు చేరుకుంది. ఇక, ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటి మట్టం 1090 అడుగులుగా ఉంది.
ఇది కూడా చదవండి: స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి
Comments
Please login to add a commentAdd a comment