సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
బదిలీల ప్రకారం..
- రాచకొండ సీపీగా సుధీర్ బాబు
- ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషీ.
- రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు,
- మల్టీ జోన్-2 ఐజీగా సత్యనారాయణ
- వనపర్తి ఎస్పీగా గిరిధర్
- వరంగల్ ఐజీగా చంద్రశేఖర్
- ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాత్రిలక్రా
- గ్రేహౌండ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
- ఎల్‌అండ్‌ఓ ఏడీజీగా మహేష్ భగవత్
- పీఎండ్‌ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్
- మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
- ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment