Black Magic Pooja Performs In Jagityala District - Sakshi
Sakshi News home page

జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం.. వీడియోలు వైరల్‌

Published Thu, May 18 2023 2:02 PM | Last Updated on Thu, May 18 2023 3:27 PM

Black Magic Pooja Performs In jagityala District - Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఘటన జరిగింది. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ గుర్తు తెలియని వ్యక్తి విబూది రాసుకుని పూజలు చేస్తుండగా కొందరు యువకులు.. సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. అతని తరిమేశారు.

ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తి అర్ధరాత్రి పట్టణంలోని పలు వీధుల్లో నగ్నంగా తిరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
చదవండి: మౌనికది హత్యా, ఆత్మహత్యా! పురుగుల మందు తాగితే తలపై గాయం ఎక్కడిది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement