ఎన్‌కన్వెన్షన్‌లో డిజైర్‌ డిజైనర్‌.. | Desire Designer at Enconvention | Sakshi
Sakshi News home page

ఎన్‌కన్వెన్షన్‌లో డిజైర్‌ డిజైనర్‌..

Published Sat, Jun 29 2024 11:03 AM | Last Updated on Sat, Jun 29 2024 11:03 AM

Desire Designer at Enconvention

మాదాపూర్‌: పలువురు డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో శుక్రవారం డిజైర్‌ డిజైనర్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ మొడల్‌ ఊర్మిళా చౌహాన్, పలువురు మొడల్స్‌తో కలసి నిర్వాహకురాలు అనితా అగర్వాల్‌ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌లో సంప్రదాయ వ్రస్తాలతో పాటు వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement