
వినోద రంగ కార్యక్రమాలకు పేరొందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఏసీటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సంగీత ప్రదర్శనలు జరుగనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టాలీవుడ్ అగ్రగామి సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇందులో పాల్గొంటారని, త్వరలో ప్రారంభం కానున్న ఈ ఇండియా టూర్ అదనపు సమాచారం దేవిశ్రీ ప్రసాద్ అధికారిక మాధ్యమాల ద్వారా లేదా తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment