సింగపూర్‌ నుంచి డిస్నీ క్రూయిజ్‌ లైన్‌ | Disney Cruise Line from Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ నుంచి డిస్నీ క్రూయిజ్‌ లైన్‌

Published Sun, Jun 30 2024 10:11 AM | Last Updated on Sun, Jun 30 2024 10:11 AM

Disney Cruise Line from Singapore

సింగపూర్‌ను చుట్టే పర్యాటక ప్రేమికులకు ఆసక్తికరమైన వార్త ఇది.. కుటుంబ సమేతంగా వినోదం అందించేందుకు వీలుగా  సింగపూర్‌ నుంచి డిస్నీ క్రూయిజ్‌ లైన్‌ నౌకను అందుబాటులోకి తేనున్నట్టు డిస్నీ అడ్వెంచర్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ నౌక ఆసియాలోని పోర్ట్‌ ల్యాండ్‌ నుంచి బయలుదేరుతుందని, మూడున్నర రాత్రులు నౌకా ప్రయాణంలో ఉది్వగ్న భరితమైన వినోదం లభిస్తుందన్నారు.. తొలిసారి ఈ డిస్నీ షిప్‌ను ఆసియాలో ప్రవేశపెడుతున్నామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement