ప్రజల్లో సంక్రాంతి సంతోషం నింపాలి: గవర్నర్‌ తమిళిసై | Governor Tamilisai Soundararajan Extends Sankranti Wishes | Sakshi
Sakshi News home page

ప్రజల్లో సంక్రాంతి సంతోషం నింపాలి: గవర్నర్‌ తమిళిసై

Published Sun, Jan 15 2023 1:42 AM | Last Updated on Sun, Jan 15 2023 1:25 PM

Governor Tamilisai Soundararajan Extends Sankranti Wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, కొత్త వస్త్రాలతో పిల్లాపాపలంతా సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement