![Hand to Hand' performance in Kalinga](/styles/webp/s3/article_images/2024/06/26/555.jpg.webp?itok=MQYk537w)
బంజారాహిల్స్: స్థానిక రోడ్ నెం.12లోని కళింగ కల్చరల్ హాల్లో చేనేతలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన హ్యాండ్ టూ హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను వర్ధమాన సినీ నటి తాక్షి‍్వ చిత్గోపాకర్ మంగళవారం ప్రారంభించారు. మార్కెట్లోకి ఎన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు వస్తున్నా తాను చేనేత వ్రస్తాలనే ఎక్కువగా ఇష్టపడతానని ఆమె తెలిపారు. ఈ నెల 30 వరకూ కొనసాగే ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి చేనేత కారి్మకులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment