నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 28th July | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Tue, Jul 28 2020 7:48 AM | Last Updated on Tue, Jul 28 2020 8:45 AM

Major Events On 28th July - Sakshi

తెలంగాణ:
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులపై నేడు హైకోర్టులో విచారణ
హైకోర్టుకు తెలంగాణ సీఎస్ హాజరయ్యే అవకాశం

హైదరాబాద్‌: నేడు అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం

హైదరాబాద్‌: నేటి నుంచి వెబినార్ సెమినార్‌లు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకున్న ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు
నేటి నుంచి ఆగస్టు 4 వరకు సెబినార్‌ సెమినార్‌లు
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వెబినార్ సెమినార్

నేటి నుంచి ఆగస్టు 4 వరకు వారోత్సవాలకు మావోయిస్టుల పిలుపు
కాళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌:
అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement