NIIF Looks To Invest Hyderabad Metro Rail - Sakshi
Sakshi News home page

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలుకు గుడ్‌న్యూస్‌!

Published Wed, Aug 25 2021 12:39 PM | Last Updated on Wed, Aug 25 2021 7:07 PM

NIIF May Look To Invest Hyderabad Metro Rail - Sakshi

Good News For Hyderabad Metro:
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలుకు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది.

రూ.4వేల కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే రోజుకు రూ.5 కోట్ల చొప్పున నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ వివిధ బ్యాంకులను ఆశ్రయిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement