
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ పేరును ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో బండా ప్రకాశ్‌లో శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎం కేసీఆర్.. పార్టీ నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment