తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ | Senior IAS Officers Transfered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

Published Sat, Jul 20 2024 8:10 PM | Last Updated on Sun, Jul 21 2024 1:10 AM

Senior IAS Officers Transfered In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా వికాస్‌ రాజ్‌ బదిలీ అయ్యారు. 

బదిలీల ప్రకారం.. 

  • స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా వికాస్‌ రాజ్‌. 
  • జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌దత్‌. 
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా డాక్టర్‌ శరత్‌. 
  • రెవెన్యూ స్పెషల్‌ సెక్రటరీగా హరీష్‌. 
  • స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మీ. 
  • మేడ్చల్‌ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement