
ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్ కాసీం నియమితులయ్యారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉన్న షానవాజ్ కాసిం మంగళవారం బదిలీ అయ్యారు. అనంతరం షానవాజ్ కాసి.. సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా నియామకం అయినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి టీఎస్‌పీఎస్సీపై మంగళవారం సమీక్ష చేపట్టారు. పోటీ పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన నిన్న గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చడవండి: TS: ఐపీఎస్‌ల బదిలీలు.. రాచకొండ సీపీ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment