
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment