హైదరాబాద్‌: యువకుడి ప్రాణం తీసిన బైక్‌ స్టంట్‌ | Young Man Died Due To Bike Stunt In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: యువకుడి ప్రాణం తీసిన బైక్‌ స్టంట్‌

Jul 21 2024 9:34 AM | Updated on Jul 21 2024 12:33 PM

Young Man Died Due To Bike Stunt In Hyderabad

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. హయత్‌నగర్‌లో బైక్‌ స్టంట్‌లు యువకుడి ప్రాణాలు తీశాయి. మరో  యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.

వర్షం కురుస్తున్న సమయంలో కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు స్టెంట్‌లు చేస్తుండగా.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. చేతికందిన కుమారుడు మృతిచెందాడన్న వార్త జీర్ణించుకోలేక ఆ కన్నతల్లి పెట్టిన రోదన అక్కడివారిని కలిచివేయించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement