తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో తాళ్లవలస తిరుమల విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ నుంచి ఎం.విద్యాచరణ్, ఆర్.హేమచరణ్, ఎ.ఆర్.ప్రజ్వలిత, కె.లలిత్ ఆదిత్య, బి.సిద్ధార్థ్, ఎం.భగవతి, జె.శ్రీలక్ష్మి, వై.తనుశ్రీ, కె.దీపిక, కె.స్పందన 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకు గాను సీహెచ్ మేఘన 436 మార్కులు సాధించింది. ఫైనల్ ఇయర్ ఎంపీసీలో వై.స్నేహిత, కె.శృతిలయ, కె.తులసి 990 మార్కులు సాధించారు. బైపీసీలో వై.అశ్వినిశ్రీ 989 అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.ఎన్.వి.వి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, జి.సతీష్‌బాబు అభినందించారు.
Breadcrumb
- HOME
తిరుమల విద్యార్థుల హవా
Apr 13 2025 1:39 AM | Updated on Apr 13 2025 1:41 AM
Advertisement
Related News By Category
-
ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
మహారాణిపేట: విశాఖ కలెక్టరేట్ ధర్నాలు, నిరసలతో దద్దరిల్లింది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్సీ) సందర్భంగా సమస్యలపై వినతులు సమర్పించేందుకు వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు భారీగ...
-
కలెక్టరేట్ వద్ద ఆంక్షలతో మహిళల ఇబ్బందులు
మహారాణిపేట: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్కు వినతులు సమర్పించేందుకు వచ్చే సందర్శకులపై పోలీసుల అతి ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. పీజీఆర్ఎస్ జరిగే సమయంలో వివిధ సమస్యలు పరిష్కరించాలంట...
-
రోడ్డు ప్రమాదంలో జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరం పంచాయితీలోని దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన సత్యాల వెంకట కిషోర్ కుమార్ (24) దుర్మరణం చెందాడు....
-
హెచ్ఎం బదిలీకి డిమాండ్
గోపాలపట్నం యల్లపువానిపాలెం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంను తక్షణమే బదిలీ చేసి, విద్యార్థులకు చదువులు చెప్పేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హెచ్ఎం పాఠాలు చెప్పకుండా ఇతర పనులు చేయి...
-
గొడవ వద్దన్నందుకు.. స్నేహితుడి హత్య
● ఆదివారం అర్ధరాత్రి ఘటన ● చికిత్స పొందుతూ ఎల్లా మృతి ● టూటౌన్ పరిధిలో వరుస ఘటనలతో ఆందోళనఅల్లిపురం: ‘గొడవలు ఎందుకు, సర్దుకుపోండి’ అని చెప్పినందుకు స్నేహితుడని కూడా చూడకుండా కత్తితో పొడిచి హతమార్చిన ఘ...
Related News By Tags