● పింఛన్‌ కోసం పాట్లు | - | Sakshi

● పింఛన్‌ కోసం పాట్లు

Mar 28 2025 1:47 AM | Updated on Mar 28 2025 1:41 AM

ఆస్పత్రి వద్ద రోడ్డుపైనే దివ్యాంగుల నిరీక్షణ

నడవలేనివారు కొందరు... బంగురుతూ వచ్చేవారు మరికొందరు.. కర్రసాయంతో, మరొకరి తోడుతో ముందుకు సాగిన వారు ఇంకొందరు... ఒకరికి ఒకరు తోడుగా వెళ్లినవారు కొందరు... ఇలా.. పింఛన్‌ అర్హతల నిర్ధారణకు విజయనగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి వచ్చేందుకు దివ్యాంగులు అష్టకష్టాలు పడ్డారు. మండుతున్న ఎండలో రాకపోకలకు నరకయాతన అనుభవించారు. కొందరు సొమ్మసిల్లి రోడ్లమీదనే కూర్చొండిపోయారు. ఇవెక్కడి కష్టాలు ‘బాబూ’ అంటూ నిట్టూర్చారు. వైద్యుల వద్ద తమ అర్హతలను నిర్ధారించుకున్నాక కుటుంబ సభ్యుల తోడుతో మెల్లగా ఇంటిబాట పట్టారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం.

– సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

● పింఛన్‌ కోసం పాట్లు 1
1/4

● పింఛన్‌ కోసం పాట్లు

● పింఛన్‌ కోసం పాట్లు 2
2/4

● పింఛన్‌ కోసం పాట్లు

● పింఛన్‌ కోసం పాట్లు 3
3/4

● పింఛన్‌ కోసం పాట్లు

● పింఛన్‌ కోసం పాట్లు 4
4/4

● పింఛన్‌ కోసం పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement