వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్‌ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. దీని పగ్గాలు ఒక మహిళ చేతికి దక్కటం ఇదే తొలిసారి. 2008లో కూడా ఒకసారి ఎన్‌ఎస్‌ఈకి ఈ హోదా దక్కినా... అప్పట్లో ఎండీ-సీఈఓగా చిత్రా రామకృష్ణ లేరు. ఇక సిక్స్ గ్రూప్ సీఈవో ఉర్స్ రుగ్‌సెగర్.. డబ్ల్యూఎఫ్‌ఈ వైస్ చైర్మన్‌గా, షికాగో బోర్డు ఆప్షన్‌స ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విలియన్ బ్రాడ్‌స్కై.. డబ్ల్యూఎఫ్‌ఈ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
Published Sun, Nov 6 2016 7:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
Advertisement