ఆమిర్ 'దంగల్' ట్రైలర్ వచ్చేసింది | Aamir Khan Dangal Triler | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 20 2016 12:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దంగల్. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తొలి సారిగా ఆమిర్ ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలకు తండ్రిగా 50 ఏళ్ల వయసు వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement