ఆఫ్రికా అడవుల్లో అఖిల్ సాహసాలు | akhil movie latest trailer released | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 9 2015 11:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

అక్కినేని నట వారసుడు అఖిల్ ఆఫ్రికా అడవుల్లో సాహసాలు చేస్తున్నాడు. తన తొలి సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో సినిమాను ప్రమోట్ చేయడానికి తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement