నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ క్షమాపణలు | Chalapathi Rao released a letter to the media | Sakshi
Sakshi News home page

Published Wed, May 24 2017 6:36 AM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అని సినిమాలోని డైలాగ్‌పై ‘మీ ఒపీనియన్‌ ఏంటి?’ అంటూ విచ్చేసిన అతిథులను యాంకర్స్‌ అడగడం మొదలు పెట్టారు. అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు కామెడీగా చెబుతున్నారు. నటుడు చలపతిరావు ముందు మైక్‌ పెట్టి, ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అనడిగారు యాంకర్‌.. దానికి సమాధానంగా ‘‘హానికరం కాదు కానీ, పక్కలోకి పనికొస్తారు’’ అని క్యాజువల్‌గా అనేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement