ఏణ్నార్థం కిందట రామ్ గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తుందా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రొమోస్ లో హాట్ హాట్ పోజులిచ్చి కుర్రకారు మతిపోగొట్టిన హీరోయిన్ అనుకృతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘పాప’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది.
Published Sun, Jul 17 2016 7:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement