ఆ కేసులో నేరం రుజువైతే ఏడేళ్లు జైలు | Salman Khan Arms Act Case, Verdict Today | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 18 2017 10:22 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉండటం, వినియోగించటం లాంటి నేరాల కింద సల్మాన్ ఖాన్పై నమోదైన కేసులో ఈ రోజు(బుదవారం) జోద్పూర్ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. 1998 అక్టోబర్లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్య ప్రాణులను వేటాడినందుకు గాను సల్మాన్పై నాలుగు కేసులు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement