ఔను! ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ మర్డరర్‌!! | she is a wanted murderer in the first look of Kahaani 2 | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 5:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

దుర్గారాణి సింగ్‌. వయస్సు 36 ఏళ్లు. శరీర ఛాయ తెలుపు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ నిందితురాలు. ఆమె జాడ గురించి ఏమాత్రం తెలిసినా పోలీసులకు సమాచారం అందించండి అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌ చదువుతున్న దృశ్యాన్ని.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ కహానీ-2’ ఫస్ట్‌ పోస్టర్‌, టీజర్‌గా విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement