భారీ ఉగ్రకుట్ర భగ్నం | 10 Islamic State suspects held after sleuths bust terror modul | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 21 2017 7:54 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

దేశంలో ఉగ్రపేలుళ్లకు పన్నిన భారీ కుట్రను పోలీసులు, భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీతో పాటు మరో ఐదురాష్ట్రాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 10 మంది ఐసిస్‌ అనుమానిత కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement