రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండులోని తుల్జా భవాని, లక్ష్మీనరసింహ బైక్ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 350 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో గతంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండేది. ఆ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను తొలగించేందుకు గ్యాస్ కట్టర్ ఉపయోగిస్తుండగా నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం
Published Sat, Mar 18 2017 6:56 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement