బస్సును ఢీకొన్న బైక్: బస్సులో మంటలు | Bike and bus accident in shadnagar | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 14 2015 3:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement