ముత్తూట్‌ కేసులో నలుగురు అరెస్ట్‌ | 4 arrested in muthoot case | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ కేసులో నలుగురు అరెస్ట్‌

Published Fri, Jul 21 2017 11:17 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ యత్నం కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముంబైకు చెందిన ఒకరు, ఉస్మానాబాద్‌కు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌ బండ్లగూడకు చెందిన ఒకరు ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement