నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి ప్రయత్నించిన దుండగులు.. వారిని పట్టుకొనేందుకు భారీ స్థాయిలో ఆపరేషన్.. వందలాది మంది పోలీ సులు.. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు.. దాదాపు 500 ఫ్లాట్లలో అణువణువూ గాలింపు.. వెరసి క్షణక్షణం ఉత్కంఠ!