కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుధ్ఘాతానికి నలుగురు బలైన సంఘటన జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ విద్యుధ్ఘాతానికి గురయ్యారు.
Published Fri, Oct 13 2017 2:19 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement