60లక్షలమంది రూ. 7లక్షల కోట్లు | 60 Lakh Depositors Put Rs 7 Lakh Crore In Banks Since November 8: Report | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 30 2016 7:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రద్దు చేసిన పెద్ద నోట్ల రూపంలో నల్లధనం దాచుకున్న వారికి చివరి అవకాశంగా ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకంపై (పీఎంజీకేవై) ద్వారా 60 లక్షలమంది వ్యక్తులు మరియు సంస్థలు చేసిన డిపాజిట్లు లేదా పన్ను చెల్లింపులు చేసినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement