విభజనలో భాగంగా ఇక్కడ ఉండిపోయిన ఆంధ్రప్రాంత పోలీస్ అధికారులు, సిబ్బందిని బదిలీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం అధికారులను మాత్రమే పంపించకుండా... ప్రస్తుతం వారు పనిచేస్తు న్న హోదాలోనే ఏపీకి కేటాయించేందుకు ప్రతిపాదనలను రూపొందించారు. ఈ మేర కు రెండు వేల పోస్టులు కొత్తగా మంజూరు చేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖ ప్రభుత్వా నికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం.
Published Fri, Jan 20 2017 9:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
Advertisement