ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గొంతు నొక్కడానికి అధికార పక్షం పలు వ్యూహాలు అనుసరించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఏపీ శాసనసభ- అనేక మలుపులు, మరకలతో ముగిసింది. హేయమైన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశం మీద చర్చ జరగకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిం చింది.
Published Sat, Dec 19 2015 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
Advertisement