సింగపూర్ బయల్దేరిన చంద్రబాబు | Andhra Pradesh CM Chandrababu Naidu to visit Singapore | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 11 2014 8:09 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సింగపూర్ బయల్దేరివెళ్లారు. ఈ నెల 14 వరకు చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన బృందం వెళ్లింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. సింగపూర్ లో చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను పరిశీలించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement