ఆ ఆస్తుల్లో ఆంధ్రాకూ వాటా | andhra-pradesh-will-have-share-in-under-section-8-in-properties | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 30 2014 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరచిన సంస్థల ఆస్తుల్లో సెక్షన్ 64 ప్రకారం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి నివేదించారు. పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఆ సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని, కేవలం సెక్షన్ 75 ప్రకారం ఆ సంస్థల సేవలను మాత్రమే ఏడాది పాటు అందిస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement