‘నారాయణ’లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Another student attempt to suicide in Narayana college | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 4 2015 12:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

నారాయణ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుగేటు సమీపంలోని నారాయణ ఐఐటీ స్పార్క్ అకాడమీ వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన పవన్ నాయక్(17) ఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement