‘‘రాజధాని రైతుల రుణాలన్నీ రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాం? నీకు ఒక్కడికే కల్లోకి వచ్చి చెప్పానా? నీలాంటి వాళ్లు ఒకరిద్దరుంటే అంతా నాశనం అవుతుంది. రూ.లక్షన్నర రుణాన్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా మాఫీ చేస్తామని చెప్పాం, ఆ మేరకు చేశాం. నేను చేస్తానన్న రుణమాఫీ చేసేశా... అంతే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.
Published Tue, Jan 26 2016 6:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement