స్విస్ ఛాలెంజ్పై లంచ్ మోషన్ తిరస్కరణ | ap government lunch motion petition rejected by hi court | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 14 2016 2:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

'స్విస్ చాలెంజ్‌‌' విధానంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళవారం హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement