శిల్పా చక్రపాణి రెడ్డికి గన్‌మెన్లు తొలగింపు | ap govt removes security to shilpa chakrapani reddy | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 18 2017 8:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి భద్రతగా ఉన్న గన్‌మెన్లను ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదనే ఉద్దేశంతో సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ఏపీ సర్కారు ఓ పంపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement