ఆర్టీసీలో సమ్మె సైరన్ | APSRTC staff strike starts tomorow | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 11 2014 6:15 PM | Last Updated on Wed, Mar 20 2024 12:50 PM

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి రేపటి నుంచి సమ్మెకు దిగనున్నాయి. కార్మిక శాఖ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. మధ్యంతర భృతి మంజూరు చేయకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement